International

Sunday, 7 October 2012


మంచు పూల వర్షంలో నీ తోడు లేదని మనసు తడవలేదు.
మండుటెండల్లో సైతం నీకై నా మనసులో ఉన్న
విరహ వేదనకు మించి వేడిని పుట్టించలేదు
నిన్ను కాని నీ ఊహను కాని నేను రమ్మనలేదు .
కానీ,
మదిలోని నిన్ను కాని నీ ఊహను కాని వెల్లగోట్టలేకపోతున్నాను ..

2 comments:

  1. ఒక కవితసాగారాన్ని సృష్టించిన మీరు నా కవితను ప్రశంసించడం నా నా అదృష్టం
    http://naaishtum.blogspot.in/

    ReplyDelete