International

Thursday 11 October 2012

ఈ ఊహలకేమి సమాదానం చెప్పాలి ?

నా మనసు నిన్ను వెతికిన ప్రతి సారి నీ ఊహలే తప్ప
నీ జాడ వుండదు .
కానీ నీ పక్కన నేను చేరిన ప్రతి సారి
నువ్వు నన్ను తలస్తావా ?
నన్నుప్రేమతో పిలుస్తావా ? అని ఎదురు చూస్తుంటాను...

2 comments:

  1. అర్థం లాలేదండీ. నా బుర్ర సరిగా పని చేయటం లేదేమో. పక్కన చేరాక ఇంక తలుచుకోవటం ఎమిటి?

    ReplyDelete
    Replies
    1. ఇద్దరి ప్రేమ ఒకరికొకరికి తెలిసాక వారి మౌనం కూడా బాషే అవుతుంది . 'ఇక్కడ పక్కన చేరడం అంటే కూడా వుండడం మాత్రమే . ఇంకా ప్రేమను వ్యక్తపరచడానికి సమయం రాక వ్యక్తపరచలేక ఒక ప్రేమికుడి ఆవేదన ఇది ....

      ఇనా ప్రతి ఒకాటి అర్థం కావడానికి ఇది పూరి జగన్నాద్ సినిమా కాదండీ. ఇది ప్రేమ

      Delete