International

Wednesday, 28 January 2015

అ దేవుడే చెప్పాలి

మా ఊరిలో నీళ్ళు లేవు . ఇక వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు . నమ్ముకున్న రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు . నీళ్ళు లేక వ్యవసాయం చేసే అవకాసం లేక చాలా మంది ఊరు వదిలి వఛెసరు. కాని ఊరిలో ఉండలేక వదిలి రాలేక ఇంకా చాలా మంది బాధలు పడుతున్నారు . మాకు హంద్రి నీవ ప్రాజెక్ట్ ద్వారా నీరు వచ్చే అవకాసం వుంది అని అనుకుంటున్నరు .  మరి ఆ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్తితి ఎలా వుందో . ఎప్పటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో అ దేవుడే చెప్పాలి .